జింబాబ్వేను ఆదుకున్న ఆండీ, ఇబ్రాహీం
న్యూఢిల్లీ: భారత్‌తో గురువారంనాడిక్కడ ప్రారంభమైన రెండో క్రికెట్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో జింబాబ్వేను ఆండీ ఫ్లవర్, ఇబ్రాహీం అదుకున్నారు.టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే 65 పరుగులకే మూడువికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఆండీ ఫ్లవర్, ఇబ్రాహీం నిలకడగా ఆడి జింబాబ్వేను గట్టెక్కించారు.
భారత బౌలర్లలో జహీర్‌ఖాన్ రెండు వికెట్లు తీసుకోగా, శ్రీనాథ్, కుంబ్లే, హర్బజన్ ఒక్కటేసివికెట్లు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications
