పండిట్ రవిశంకర్ కు గ్రామీ అవార్డు
లాస్ ఎంజెల్స్‌ః ప్రఖ్యాత సితార్‌విద్వాంసుడు పండిట్ రవిశంకర్ కు సంగీతరంగంలో అంతర్జాతీయ అవార్డు గ్రామీ అవార్డు లభించింది. బుధవారం నాడు రవిశంకర్‌స్వరాలు కూర్చిన ఆల్బమ్ ఫుల్ సర్కిల్ కు ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డు లభించింది. బ్రెజిల్,బ్రిటన్ లకు చెందిన సంగీత విద్యాంసుల ఆల్బమ్ లను తలదన్ని రవిశంకర్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
