ప్రత్యూష మెడమీది గాయాల గుట్టు
హైదరాబాద్: సినీనటి ప్రత్యూషను కాపాడే వైద్యుల ప్రయత్నాల వల్లనే ఆమె మెడపై చిన్న పాటి గాయాలు అయ్యాయని ఫోరెన్సిక్ లాబోరేటరీ డైరెక్టర్‌కె.పి.సి. గాంధీ తేల్చేశారు. ప్రత్యూషది హత్య కాదని, ఆత్మహత్యేనని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందని ఆయన చెప్పారు.
ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ రెడ్డి కోలుకుంటే కేసుపరిష్కరించవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
