మార్చి 1న దేశమంతా బంద్: విహెచ్‌పి
న్యూఢిల్లీ: గోద్రాలో కరసేవకుల హత్యకు నిరసనగావిశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) శుక్రవారంనాడు దేశవ్యాప్త బంద్‌ను తలపెట్టింది. అయోధ్యలోనివివాదాస్పద స్థలాన్ని ఇవ్వాలా, వద్దా అనే అంశంపై ప్రజాభిప్రాయసేకరణకు డిమాండ్ చేసింది.
బంద్ నుంచి విద్యా సంస్థలను, అత్యవసరసర్వీసులను మినహాయించారు.












Click it and Unblock the Notifications
