వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అత్యున్నత స్థానంలో తొలి దళితుడు
హైదరాబాద్‌ః భారత చరిత్రలో మొట్టమొదటి సారిగా అత్యున్నత స్థానమైన లోక్ సభస్పీకర్ స్థానంలో ఓ దళితుడు కూర్చున్నారు. ఆయనే జి.ఎం.సి. బాలయోగి. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని ఎదురులంకలో వ్యవసాయ కుటుంబంలో శ్రీ గన్నియ్య, సత్యమ్మలకుఅక్టోబర్ 1, 1951న జన్మించారు. లోక్ సభ స్పీకర్ గా ఆయన 1998 మార్చి 24న ఎన్నికయ్యారు.
Comments
Story first published: Sunday, March 3, 2002, 23:53 [IST]