హైదరాబాద్ చేరిన భౌతికకాయం
హైదరాబాద్‌ఃహెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లోక్‌సభ స్పీకర్ బాలయోగి భౌతిక కాయాన్ని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం 6గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌తీసుకువచ్చారు. ఆయన భౌతిక కాయాన్ని బేగంపేటవిమానాశ్రయం నుంచి నేరుగా ఆయన ఇంటికి తీసుకువెళ్ళారు.అక్కడ కొద్దిసేపు వుంచిన తరువాత బాలయోగిభౌతిక కాయాన్ని బంజారాహిల్స్ లోని తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ కు తరలించారు.












Click it and Unblock the Notifications
