450కి చేరిన గుజరాత్ మృతులు
అహ్మదాబాద్‌ః మతఘర్షణలు చెలరేగిన గుజరాత్ లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా మతఘర్షణలు చెలరేగాయి. అయితే పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిందని గుజరాత్ ముఖ్యంత్రి నరేంద్ర మోడి అన్నారు. మృతుల సంఖ్య ఆదివారం నాటికి 450కి చేరింది.












Click it and Unblock the Notifications
