హెలికాప్టర్ ఆల్‌రైట్ ఃదక్కన్ ఏవియేషన్
హైదరాబాద్‌ః బాలయోగి హఠాన్మరణానికి కారణం అయిన హెలికాప్టర్ లో ఎటువంటి సాంకేతిక లోపాలు లేవని దక్కన్ ఏవియేషన్ అధికారులు స్పష్టం చేశారు. ఆ హెలికాప్టర్ ను అన్ని రకాలుగా తనిఖీ చేసిన తరువాతే టేకాఫ్ కు పైలట్ సిద్ధం అవుతాడని వారు తెలిపారు. హెలికాప్టర్ లో పైలట్ తో పాటు ఇంజనీర్ కూడా వుండాలని ఆయన ఆచూకీ తెలియడంలేదంటూ దక్కన్ ఏవియేషన్ అధికారులు అన్నారు.
ప్రమాదవార్త వెలుగుచూసే వరకు తమ సంస్థకు చెందిన హెలికాప్టర్ ను లోక్ సభస్పీకర్ బాలయోగి ఉపయోగిస్తున్నట్లు తమకు తెలియదని ఆ సంస్థ అధికారులుఅంటున్నారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బెంగుళూరులో వుంది.












Click it and Unblock the Notifications
