జింబాబ్వేతో సిరీస్ భారత్‌కైవసం
న్యూఢిల్లీః జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్ మాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 2-0 తేడాతో సిరీస్ భారత్ కైవసం అయింది. ఈ మాచ్‌లో భారత్ విజయానికి బాటలు వేసిన హర్భజన్‌సింగ్‌కు మాన్ ఆఫ్ మాచ్, అనిల్‌కుంబ్లేకు మాన్ ఆఫ్ సిరీస్ దక్కాయి.












Click it and Unblock the Notifications
