ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం
ఏలూరుః కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని కొవ్వాడ లంక గ్రామంలోని చేపల చెరువుల మధ్య కూలిన దక్కన్ ఎయిర్ వేస్ హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభమైంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ కు చెందిన ఉన్నతాధికారులు సోమవారం నాడు కొవ్వాడలంకకు చేరుకొని ప్రమాదస్థలాన్ని సందర్శించారు. హెలికాప్టర్ శకలాలను లాబొరెటరీలో పరీక్షించాక కానీ ప్రమాదానికి గల కారణాలను స్పష్టంగా చెప్పలేమని పౌరవిమానయానశాఖ డైరెక్టర్‌జనరర్ హెచ్.ఎస్. కోలా చెప్పారు.












Click it and Unblock the Notifications
