జయ కేబినెట్ తొలి సమావేశం
చెన్నైః తమిళనాడు కొత్త కేబినెట్ తొలి సమావేశం ముఖ్యమంత్రి జయలలిత సారథ్యంలో సోమవారం నాడు జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల్లో జయలలిత ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తొమ్మిదో తేదీనుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ రామ్మోహన్‌రావు చేసే ప్రసంగంలోని ప్రధాన అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.












Click it and Unblock the Notifications
