లోక్‌సభ నివాళి
న్యూఢిల్లీః దివంగత స్పీకర్ జిఎంసి బాలయోగికి లోక్‌సభ సోమవారం నాడు ఘనంగా నివాళులర్పించింది. డిప్యూటీ స్పీకర్ సయీద్ అధ్యక్షతన జరిగిన సమావేశం స్పీకర్‌గా పార్లమెంటేరియన్‌గా బాలయోగి సేవలను ప్రస్తుతించింది.
బాలయోగి స్మృతికి నివాళులర్పించారు. సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలియజేసిన తర్వాత గురువారానికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications
