ఆలయ నిర్మాణం ఆగదుః వి.హెచ్.పి.
న్యూఢిల్లీః అయోధ్యలో ఆలయనిర్మాణ ఉద్యమాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా ప్రధాని వాజ్‌పేయి చేసిన విజ్ఞప్తిని విశ్వహిందూ పరిషత్ త్రోసిపుచ్చింది. మార్చి 15 నుంచి అయోధ్యలోనివివాదాస్పద స్థలానికి నిర్మాణ సామగ్రిని తరలిస్తామని సోమవారం కొత్తఢిల్లీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వి.హెచ్.పి. స్పష్టం చేసింది. ఆలయ నిర్మాణ ప్రక్రియలో భాగంగా వి.హెచ్.పి. చేపట్టిన 100 రోజుల యజ్ఞంజూన్ 2కు ముగుస్తుంది కాబట్టి ఆ రోజుకల్లా అయోధ్య లోనివివాదాస్పద స్థలాన్ని తమకు అప్పగించాలని తీర్మానించింది.












Click it and Unblock the Notifications
