వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయవంతంగా ఆకాష్ క్షిపణి పరీక్ష
బాలాసోర్‌ః భారతదేశపు అత్యంత అధునాతన మధ్యంతర క్షిపణి ఆకాష్ ను మంగళవారం ఒరిస్సాలోని చాందిపూర్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ క్షిపణి 25 కిలోమీటర్ల దూరంలో వున్న లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. ఒరిస్సాలోని చాందిపూర్ లో మంగళవారం సాయంత్రం 5.25గంటలకు ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు.
Comments
Story first published: Tuesday, March 5, 2002, 23:53 [IST]