బాంబు పేల్చిన మాయావతి!
లక్నోః ఉత్తరప్రదేశ్‌అసెంబ్లీలో తమ పార్టీ ఏ పక్షానికి మద్దతు ఇవ్వదని బహుజన్ సమాజ్ వాది పార్టీ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ విష్ణుకాంత్ కు బి.ఎస్.పి. ఓ లేఖరాసింది. ఉత్తరప్రదేశ్‌అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రానివిషయం విదితమే. బి.ఎస్.పి మద్దతు లేనిదే అతిపెద్దపార్టీగా అవతరించిన సమాజ్ వాది పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications
