గుజరాత్‌పై కేబినెట్ భేటీ
న్యూఢిల్లీః గుజరాత్ పరిణామాలపై ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం మంగళవారం సాయంత్రం జరుగుతున్నది. మూడు రోజుల పాటు గుజరాత్‌లో పర్యటించి ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి ప్రయత్నించిన హోం మంత్రి అద్వానీ, రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ కేబినెట్ సమావేశంలో తమ పర్యటన వివరాలను వెల్లడిస్తారు.












Click it and Unblock the Notifications
