కృషి డైరెక్టర్ సునీతఅరెస్టు
విజయవాడః గత ఆరునెల్లుగా పోలీసుల కనుగప్పి తిరుగుతున్న కృషి బ్యాంక్ చైర్మన్ సోదరి, బాంకు డైరెక్టర్లలో ఒకరైన కొసరాజు సునీత(28) ఎట్టకేలకు పట్టుబడ్డారు. పోలీసులు, యాంటీ గూండా స్క్వాడ్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. కృషి బ్యాంకు కుంభకోణం బయటపడిన తర్వాత నాలుగు నెలలపాటు బెంగుళూరు, తిరుపతి, చెన్నై తదితర పట్టణాలు చుట్టి వచ్చిన సునీత గత రెండు నెలలుగా మాత్రం విజయవాడలోనే దూరపు బంధువు సాయంతో తలదాచుకుంటున్నది.












Click it and Unblock the Notifications
