రామ్ కోట్ లో పూజః పరమహంస
అయోధ్యః కోర్టు తీర్పును గౌరవిస్తానని,వివాదాస్పద స్థలంలో ప్రవేశించనని రామజన్మభూమి శిలాన్యాస్ అధినేత రామచంద్ర పరమహంస ప్రకటించడంతో భారతీయులందరితో పాటు, కేంద్రంలోని వాజ్‌పేయి ప్రభుత్వం హాయిగా ఊపిరి పీల్చుకున్నది.వివాదాస్పదస్థలంలో కాకుండా ముందుగా నిర్దేశించిన ముహూర్తానికే రామ్ కోట్ వద్ద పూజ నిర్వహిస్తామని శుక్రవారం అయోధ్యలో జరిగినవిలేకర్ల సమావేశంలో పరమహంస చెప్పారు.












Click it and Unblock the Notifications
