కాబూల్: ఉత్తరఅఎn్ఘానిస్థాన్‌ను సోమవారం రాత్రి భూకంపం కుదిపేసింది. ఈదుర్ఘటనలో 4800 మందికి పైగా మరణించినట్లుసమాచారం.
బగ్ల్‌హామ్ ప్రొవిన్స్‌లోని నహ్రీన్ పట్టణం తీవ్రంగాదెబ్బ తిన్నదని, 200 ఇళ్లకు పైగా దెబ్బ తిన్నాయని ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి రెబక్కా రిచర్ట్స్ చెప్పారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది.