ఎన్నికలపై మోడిదే నిర్ణయం: బిజెపి
అహ్మదాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సమన్వయ కమిటీ, బిజెపి రాష్ట్ర శాఖ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి, రాష్ట్ర మంత్రి వర్గానికి అప్పగించాయి.
సభ్యులు త్వరిత గతి ఎన్నికలను కోరారని, అయితే ఈవిషయమై ముఖ్యమంత్రి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
