184 కింద చర్చ అంగీకారం కాదు: బిజెపి
న్యూఢిల్లీ: తాము లోక్‌సభలో ఓటింగ్‌కు సిద్ధంగానే వున్నామని, అయితే గుజరాత్‌పై 184 నిబంధన కింద చర్చకు సిద్ధంగా లేమని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధివి.కె. మల్హోత్రా చెప్పారు. గుజరాత్‌పై 184 నిబంధన కింద చర్చకుఅంగీకరిస్తే తప్పుడు సంప్రదాయానికి మార్గం వేసినట్లవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
