ఉచితవిద్యుత్ పై కాంగ్రెస్ కు షాక్
హైదరాబాద్‌ః కాంగ్రెస్ పాలిత 14 రాష్ట్రాలలో రైతులకు ఉచితవిద్యుత్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కూడా ఉచితవిద్యుత్ ఇస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఉచితవిద్యుత్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్ ను రాష్ట్రవిద్యుత్ శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఎద్దేవా చేశారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రకటనలు చేస్తున్నదని ఆయనవిమర్శించారు.












Click it and Unblock the Notifications
