నలుగురు దొంగల కాల్చివేత

గుంటూరు: అంతర్జాతీయ నేరస్థుల ముఠాకు చెందిన నలుగురు దొంగలు మంగళవారం పోలీసుల చేతిలో హతమయ్యారు. నలుగురు దొంగలను గుంటూరు జిల్లాలో పోలీసులు కాల్చి చంపారు.

పోలీసుల కథనం ప్రకారం- మూడు నెలల క్రితంఅరెస్టయిన నలుగురు దొంగలను పోలీసులు సత్తెనపల్లి నుంచి గుంటూరు కోర్టుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ సమయంలో దొంగలు ఇన్‌స్పెక్టర్‌ వద్ద గల ఆయుధాన్ని లాక్కుని బెదిరిస్తూ పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ నలుగురు దొంగలు హతమయ్యారు. ఒక కానిస్టేబుల్‌ గాయపడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+