సాయుధ పోరంటే ఎలా?: బాబు
న్యూయార్క్:అమెరికాలో 11 సెప్టెంబర్ దాడుల మర్నాడు బాక్స్‌కట్టర్స్‌తో అనుమానాస్పద స్థితిలో పట్టుబడినహైదరాబాదీ క్రెడిట్ కార్డు ఫ్రాడ్ నేరాన్నిఅంగీకరించాడు. దీంతో అతను 14 నెలల జైలుశిక్షను లేదా దేశ బహిష్కార శిక్షను గానీ అనుభవించాల్సివుంటుంది.
37 ఏళ్ల అజ్మత్ 1999లో అక్రమంగా అమెరికా చేరుకున్నాడని,దీని వల్ల అతనికి ఎనిమిది నుంచి 14 నెలలకారాగార శిక్ష పడవచ్చునని, అయితే అతని దేశబహిష్కార శిక్ష పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనిఅతని తరఫు న్యాయవాది ఆంథోనీ రిక్కో చెప్పారు.కాగా, అరెస్టయిన గుల్ మొహమ్మద్‌పై ఫ్రాడ్‌ఆరోపణలు కూడా లేవు.












Click it and Unblock the Notifications
