కాలు దువ్వితే భారత్‌కు పాఠం
హరిద్వార్‌ః అయోధ్యలో రామాలయం నిర్మాణం వ్యవహారానికి సంబంధించి కోర్టు తీర్పునకు కట్టుబడి వుంటామని గతంలో ప్రకటించిన విశ్వహిందూపరిషత్ హఠాత్తుగా మాటమార్చింది. హరిద్వార్‌లో జరిగిన విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శి మండల్ సమావేశంలో, భక్తి విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారాలను కోర్టులు నిర్ణయించలేవని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. రామాలయం వ్యవహారంపై చర్చల ప్రసక్తి లేదని పేర్కొంది. మండల్ సమావేశం రామాలయం నిర్మాణానికి తమ కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది.












Click it and Unblock the Notifications
