వార్ నక్సల్ రవిఅరెస్టు
వరంగల్:పీపుల్స్‌వార్ వరంగల్ జిల్లా చిట్యాల లోకల్ గెరిల్లా దళ కమాండర్ నేరెళ్ల రవి అలియాస్ సమ్మన్న అలియాస్ లచ్చన్నను పోలీసులుఅరెస్టు చేశారు. నేరెళ్ల రవిని పరకాల బస్ స్టాండ్ సమీపంలో శుక్రవారంఅరెస్టు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ నళినీ ప్రభాత్‌విలేకరులతో చెప్పారు.
ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలను ఆసరాగా చేసుకుని పార్టీని బలోపేతం చేయాలనేదిపీపుల్స్‌వార్ నిర్ణయమని రవి విలేకరులతో చెప్పాడు.పీపుల్స్‌వార్ కొన్ని దళాలను కుదించినట్లు కూడా అతను తెలిపాడు.












Click it and Unblock the Notifications
