రాజ్యసభబరిలో అలెగ్జాండర్‌

న్యూఢిల్లీఃమహారాష్ట్ర నుంచి రాజ్యసభకుజరిగుతున్న ఎన్నికల్లో మాజీ గవర్నర్‌అలెంగ్జాండర్‌ పోటీ చేస్తున్నారు. సోమవారంనాడు ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు.అలెగ్జాండర్‌ అభ్యర్ధిత్వాన్ని తాముసమర్ధించనున్నట్టుగా నేషనలిస్ట్‌కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. అలెగ్జాండర్‌ స్వతంత్రఅభ్యర్ధిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగాఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌ చెప్పారు.

అలెగ్జాండర్‌నుఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అన్ని పార్టీలు సహకరించాలనిఆయన విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రగవర్నర్‌ పదవికి ఈ మధ్యనే రాజీనామాచేసిన అలెగ్జాండర్‌ పేరు తొలుత రాష్ట్రపతిపదవికీ ఆ తర్వాత ఉపరాష్ట్రపతి పదవికి వినిపించినవిషయం విదితమే. ఆయన అభ్యర్ధిత్వానికిబిజెపి, శివసేన మద్దతు వుండటం ఖాయమనిఅంటున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+