క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ల భర్తీకి చర్యలు
హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న డ్రాయింగ్, డ్రిల్లు, క్రాఫ్ట్ టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. పాఠశాలవిద్యా మంత్రి మండవ వెంకటేశ్వర రావు తరఫున ఆయన గురువారం శాసనసభలో సభ్యులు వేసిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications
