దత్ పై హిందీస్టార్ సాక్ష్యం!
ముంబయ్‌ః బాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖుడు ఒకరు ముంబయ్ పేలుళ్ళతో సంజయ్ దత్ కు గల సంబంధంపై సంచలన విషయాలను వెల్లడించనున్నారు. ఈ వ్యక్తి పేరును మాత్రం కోర్టు బయటపెట్టలేదు. 1993 ముంబయ్ బాంబు పేలుళ్ళ కేసుతో సంజయ్ దత్ కు సంబంధం వున్నదని, మాఫియా ముఠాలతో ఆయనకు సంబంధం వున్నదంటూ ఆయనపై టాడా కేసు నమోదైన విషయం విదితమే.












Click it and Unblock the Notifications
