11న తెలంగాణా పార్టీలవిలీనం
హైదరాబాద్‌ః ఈ నెల 11న తెలంగాణా సాధన సమితి, తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలువిలీనం కానున్నాయి. బిజెపి ఎంపి నరేంద్ర సారధ్యంలో టిఎస్‌ఎస్, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన చంద్రశేఖర రావు సారధ్యంలోని టిఆర్‌ఎస్‌విలీనం అయ్యేందుకు కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నవిషయం విదితమే. 11న ఈ రెండుపార్టీలు విలీనం అవుతాయని, అదే రోజున కొత్త కార్యవర్గాన్ని కూడా ప్రకటిస్తామని నరేంద్ర చెప్పారు.












Click it and Unblock the Notifications
