సుప్రీంకు చేరిన రాష్ట్రపతి నివేదిక
న్యూఢిల్లీః గుజరాత్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘంతీసుకున్న సంచలనాత్మక నిర్ణయం వ్యవహారం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వ్యవహారాన్ని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రపతి అబ్దుల్ కలాం కు నివేదించింది. ఆయన ఆ నివేదికను పరిశీలించి మూడుఅంశాలపై సుప్రీంకోర్టు సలహా కోరారు. ఇటువంటి సమయాల్లో రాష్ట్రపతి పాత్ర ఎంతవరకు వుంటుందనేవిషయాన్ని కూడా కలాం సుప్రీంకోర్టును కోరారు.












Click it and Unblock the Notifications
