చిట్టిబాబు శవం లభ్యం
విశాఖపట్నం: పీపుల్స్‌వార్ నక్సల్స్ చేతిలో హతమైన అనకాపల్లి పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ చిట్టిబాబు శవం జి. మాడుగుల మండలం చిలమకొండ గుట్టల వద్ద లభ్యమైంది. రెండు రోజుల క్రితం చిట్టిబాబును నక్సల్స్ చంపేశారు. ఈ ప్రాంతంలో ఒక శవం పడి ఉన్నట్లు శుక్రవారం సమాచారంఅందింది. అయితే అది చిట్టిబాబు శవం కాకపోవచ్చునని అనుకున్నారు.












Click it and Unblock the Notifications
