నిర్బంధంలో జెకెఎల్‌ఎఫ్ నేతమీర్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్‌ఎఫ్) యాక్టింగ్ చైర్మన్ జావిద్ అహ్మద్‌మీర్‌ను పోలీసులు మంగళవారం నిర్బంధించారు. ఇస్లామిక్ స్టూడెంట్ లీగ్ కార్యాలయంపై సోమవారం రాత్రి దాడి జరిపి ఏడుగురినిఅరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications
