వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు బంద్‌ ప్రశాంతం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబై:వెస్టిండీస్‌ తో జరుగుతోన్న తొలిటెస్ట్‌ లో తొలిరోజు భారీస్కోరుతో శుభారంభం చేసింది.ఓపెనర్లువీరేంద్ర సెహ్వాగ్‌ , సంజయ్‌ బంగర్‌ లు వీరొచితంగా ఆడడంతోతొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 2 వికెట్లనష్టానికి 278 పరుగులు చేసింది. బుధవారంఉదయం ముంబైలోని వాంఖేడే స్టేడియంలోప్రారంభమైన మ్యాచ్‌ లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌చేపట్టింది.

తొలి ఓవర్ల నుంచే వీరేంద్రసెహ్వాగ్‌ తన సహజ సిద్ద ఆటతీరునుప్రదర్శించాడు. ధాటిగా ఆడుతూ స్కోరును ఉరకలెత్తించాడు.సెహ్వాగ్‌, బంగర్‌ లు తొలి వికెట్‌ కు 201 పరుగులు జోడించారు. 24 ఫోర్లు, మూడు సిక్సర్‌ లతో 147 పరుగులు చేసి డిల్లాను బౌలింగ్‌ లో అవుటయ్యాడు. బంగర్‌ 55 పరుగులు సాధించాడు. ద్రవిడ్‌ 28 పరుగులతోనూ, సచిన్‌ టెండూల్కర్‌ 35 పరుగులతోనూ కొనసాగుతున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X