మురసోలి మారన్ పరిస్థితివిషమం
చెన్నై:కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి మురసోలి మారన్ ఆరోగ్య పరిస్థితివిషమించింది. ఊపిరితిత్తుల వ్యాధితోబాధపడుతోన్న మారన్ సెప్టంబర్ 23న చెన్నైలోనిఅపోలో ఆసుప్రతిలో చేరారు. నాళాల ఆపరేషన్,డయాలిసిస్ చేసినప్పటికీ ఆయన ఆరోగ్యంకుదటపడలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications
