రాజమండ్రిలో పుష్కరాలపైవివాదం
రాజమండ్రి: గోదావరి పుష్కరాలను ఈ సారి ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.అందుకోసం కోటి రూపాయలను తొలివిడతగా విడుదల చేసింది. అయితే, ఈ సారి పుష్కరాలకు సంబంధించిన పనులువివాదంగా మారాయి. రాజమండ్రిలోని గోదావరి నదీ ఒడ్డున ఉండే మార్కెండేయ దేవాలయం దశాబ్దాలుగా పుష్కరాలకు వేదికగా ఉంటూ వస్తోంది.
ఆదివారం మరమ్మత్తు పనులు చేపట్టేందుకు ప్రయత్నించిన అధికారులను వారు అడ్డుకున్నారు.గుడిలోకి వర్షపు నీరు వస్తుందని చెప్పి గుడిని కూల్చే ప్రయత్నిస్తున్నారనిపీసీసీ ప్రతినిధి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
ఆయన నేతృత్వంలో కొంతమంది నాయకులు,అర్చకులు ముఖ్యమంత్రికి ఆదివారం ఫ్యాక్స్ మెసెజ్‌పంపారు. ఆలయాన్ని కూల్చివేస్తే ఊరుకోమని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
