మధ్యాహ్న భోజనానికి రూ.250 కోట్లు

హైదరాబాద్‌: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని జనవరి 2వ తేదీ నుంచి అమలు చేయాలని రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. ఈ పథకం అమలుకు గాను 250 కోట్ల రూపాయలు కేటాయించాలని కూడా సమావేశం నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం మధ్యాహ్న భోజనం పథకం అమలుపై విస్తృతంగా చర్చించింది. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ పథకం కొన్ని చోట్ల వికటించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలనే మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ పథకం అమలు ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, ఈ నిధి ద్వారా విరాళాలు సేకరించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+