Home

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 11-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

స్విస్‌ దౌత్యవేత్త రేప్‌ కేసులో అరెస్టు

న్యూఢిల్లీ: స్విస్‌ దౌత్యవేత్త అత్యాచారం కేసులో పోలీసులు ఒక యువకుడ్ని అరెస్టు చేశారు. గత నెల14వ తేదీన 35 యేళ్ల స్విస్‌ దౌత్యవేత్తపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.

హర్యానాలోని యమునానగర్‌కు చెందిన 26 యేళ్ల నవనీత్‌ రంధావాను పోలీసులు ఈ కేసులో ప్రశ్నించారు. ఈ యువకుడు ప్రస్తుతం తూర్పు ఢిల్లీలోని మయూర్‌ విహార్‌లో ఉంటున్నాడు. రేప్‌ కేసుతో ఈ యువకుడికి ప్రమేయం ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకునే ప్రయత్నంలో ఉన్నామని, ఇతని ప్రమేయం ఉన్నట్లు కొన్ని సూచనలు ఉన్నాయని పోలీసులు అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి