విజయహాసంతోబుష్: నిరీక్షణలో కెర్రీ
వాషింగ్టన్:జార్జి డబ్ల్యు బుష్ శిబిరం ఇప్పటికేవిజయోత్సవాలు జరుపుతుండగా కెర్రీశిబిరం ఇంకా ఆశగా ఎదురు చూస్తోంది.అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లోబుష్ విజయం దాదాపుగా ఖరారైనట్లుభావిస్తున్నారు.
ఓహ్యోప్రొవిజనల్ బ్యాలెట్స్ లెక్కింపు ఇంకాజరగాల్సి ఉంది. లోవా, న్యూ మెక్సికో ఫలితాల్లోకూడా జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిబుష్‌కు రెండు వందల యాబై నాలుగుఎలక్టోరల్ కాలేజీ వోట్లు రాగాడెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కెర్రీకిరెండు వందల రెండు వోట్లు వచ్చాయి.విజయానికి రెండు వందల డెబ్బైఎలక్టోరల్ ఓట్లు అవసరం.











Click it and Unblock the Notifications
