పిసిసి అధ్యక్షుడిగా కెకె బాధ్యతల స్వీకరణ
పార్టీ సంస్థాగత పటిష్టతకు తాను శాయశక్తులా కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి కేశవరావు అభిమానులు పెద్ద యెత్తున తరలి వచ్చారు. కేశవరావుకు అనుకూలంగా నినాదాలు చేశారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు ఘనస్వాగతం లభించింది. కేశవరావు పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి డి. శ్రీనివాస్ రాలేదు.












Click it and Unblock the Notifications
