సాఫ్ట్‌వేర్‌పైఅమ్మకం పన్ను: సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ:అమ్మకం పన్ను వేయదగిన వస్తువుగా సాఫ్ట్‌వేర్‌నుపరిగణించాలని సుప్రీంకోర్టు శుక్రవారంముఖ్యమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు సాఫ్ట్‌రంగానికి తీవ్రంగా నష్టపరుస్తుందనినిపుణులు అభిప్రాయపడుతున్నారు. జస్టిస్‌ఎన్‌ సంతోష్‌ హెగ్డే నేతృత్వంలోనిఅయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సాఫ్ట్‌వేర్‌ను అమ్మకంపన్ను చట్టం పరిధిలోకి తేవాలని తీర్పుఇచ్చింది.

సాఫ్ట్‌వేర్‌ను అమ్మకం పన్నువేయదగిన వస్తువుగా పరిగణించాలనిగతంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పుఇచ్చింది. ఈ తీర్పును టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌సంస్ధ సుప్రీంకోర్టులో సవాలు చేయగా నేటితీర్పు వెలువడింది. నేటి సుప్రీంకోర్టు ధర్మాసనంతీర్పుతో అన్నిరాష్ట్రాలు సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులపైఅమ్మకం పన్ను విధించడానికి వీలుపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+