పార్లమెంటుఆవరణలో యన్టీఆర్ విగ్రహం
న్యూఢిల్లీ:తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రియన్.టి. రామారావు విగ్రహాన్నిపార్లమెంటు ఆవరణలోప్రతిష్టించనున్నారు. మన్నెం వీరుడుఅల్లూరి సీతారామారాజు విగ్రహాన్ని కూడాప్రతిష్టంచనున్నారు.
పార్లమెంటుఆవరణలో అల్లూరి సీతారామారాజు,యన్.టి. రామారావు విగ్రహాలనుపార్లమెంటు ఆవరణలో ప్రతిష్టంచాలనిలోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీనేతృత్వంలోని కమిటీ నిర్ణయంతీసుకున్నట్లు తెలుగుదేశంపార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.ఎర్రంనాయుడు చెప్పారు. తాను కమిటీలోఉన్నందున ఈ విషయంపై విజ్ఞప్తి చేశానని,తన విజ్ఞప్తిని కాంగ్రెస్ నాయకుడు జి.వెంకటస్వామి కూడా బలపరిచారని ఆయనచెప్పారు.











Click it and Unblock the Notifications
