మనవరాలిమామనే బదిలీ చేశా: కోనేరు
హైదరాబాద్:తన మనవరాలి మామనువిజయవాడ నగరపాలక సంస్థకు బదిలీచేశానని మున్సిపల్ శాఖా మంత్రి కోనేరురంగారావు అంగీకరించారు."మంత్రిగా నాకు ఆ మాత్రంహక్కు లేదా? అని ఆయన బుధవారంవిలేకరుల సమావేశంలో అడిగారు.
బదిలీచేసినందుకు ఇస్తే తనవ్యక్తిగత కార్యదర్శి డబ్బులుతీసుకుంటే తీసుకొని ఉండవచ్చునని, అదిసహజమని ఆయన అన్నారు. బదిలీల కోసంమంత్రులు, శాసనసభ్యులు సిఫార్సులుచేస్తుంటారని, వాటినినెరవేరుస్తున్నానని ఆయనచెప్పారు. హైదరాబాద్ నగర పాలకసంస్థ ఉద్యోగులు బలంగా పాతుకుపోయిఉన్నారని, వారి ఇష్టం లేకుండా వారిని బదిలిచేయడం తన తరం కాదని ఆయనఅన్నారు. తాము పదేళ్లు అధికారానికిదూరంగా ఉన్నామని, సహజంగానేఒత్తిడి వస్తుందని ఆయనచెప్పారు.











Click it and Unblock the Notifications
