ఫిట్నెస్‌లోగంగూలీ పాస్: పాక్‌తో ఢీ
కోల్‌కత్తా:పాకిస్థాన్‌తో కోల్‌కత్తాలోపదమూడవ తేదీ శనివారం జరిగేబిసిసిఐ ప్లాటినమ్ జూబిలీ వన్డే మ్యాచ్‌లోభారత జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీఆడుతున్నాడు. ఫిట్నెస్ పరీక్షలో ఆయనపాసయ్యారు.
శుక్రవారంఉదయం మూడు గంటల పాటు జరిగిన ప్రాక్టీస్‌మ్యాచ్ సందర్భంగా భారత జట్టు ఫిజియోఆండ్య్రూ లీపాస్ గంగూలీకి ఫిట్నెస్ పరీక్షనిర్వహించారు.శనివారంవన్డేకు భారత జట్టుసౌరబ్‌గంగూలీ (కెప్టెన్), రాహుల్ ద్రావిడ్,వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్,వివియస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్,మొహ్మద్ కైఫ్, శ్రీధరన్ శ్రీరామ్,హర్బజన్ సింగ్, అనిల్ కుంబ్లే, జహీర్‌ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, ఆశిష్ నెహ్రా, అజిత్‌అగార్కర్, దినేష్ కార్తిక్.పాకిస్థాన్‌జట్టుఇంజమామ్‌ఉల్ హక్ (కెప్టెన్), యూసుఫ్ యోహానా,తాఫిక్ ఉమర్, ఇమ్రాన్ ఫర్హత్,సాల్మన్ భట్, సాహిద్ ఆఫ్రిది, షోయబ్‌మాలిక్, యూనిస్ ఖాన్, అబ్దుల్ రజాక్,అమీర్ బషీర్, కామ్రాన్ అక్మల్, షోయబ్‌అక్తర్, మొహ్మద్ సమీ, రియాజ్ ఆఫ్రిది,రాణా నవీద్ ఉల్ హసన్.











Click it and Unblock the Notifications
