వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్తా చాటినసెహ్వాగ్‌: భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సలైట్లు, ఇతర తీవ్రవాదులకార్యకలాపాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోసామాజిక ఆర్ధిక పరిస్ధితులనుఅధ్యయనం చేయడానికి ఏర్పాటైనఎఐసిసి టాస్క్‌ఫోర్స్‌ సోమవారం మెదక్‌జిల్లాలో పర్యటించింది.

ఈ టాస్క్‌ఫోర్స్‌కన్వీనర్‌గా మర్రి శశిధర్‌ రెడ్డివ్యవహరిస్తున్నారు. మన రాష్ట్రంలోవివిధ ప్రజాసంఘాలతో చర్చించినఅనంతరం ఎఐసిసి అధ్యక్షురాలుసోనియాగాంధీకి మూడు నెలల్లో నివేదికసమర్పిస్తామని సోమవారం ఉదయంఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలోచెప్పారు. ఈ కమిటీ తీవ్రవాద,పౌరహక్కుల సంఘాల పలుకుబడి అధికంగాఉన్న దేశంలోని వివిధ ప్రాంతాల్లోపర్యటించి పరిస్ధితులను అధ్యయనంచేస్తుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X