శాఖ కన్నాతెలంగాణ ముఖ్యం: కెసిఆర్
కార్మికమంత్రిగా ఏ ప్రాంతంపై వివక్షచూపకుండా నడుచుకుంటానని ఆయనచెప్పారు. కేంద్ర మంత్రిగా తానుబాధ్యతలను విస్మరించబోనని ఆయనస్పష్టం చేశారు. ఇపియఫ్ వడ్డీరేట్లపెంపుపై కార్మికసంఘాలతో చర్చించి, ఆతర్వాత ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్‌తో మాట్లాడి నిర్ణయంతీసుకుంటామని ఆయన చెప్పారు.ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలోప్రపంచ మార్కెట్లో పోటీ పడడానికిసమాయవత్తమవుతూ కార్మికులప్రయోజనాలను కూడా కాపాడవలసినఅవసరం ఉన్నదని ఆయన అన్నారు.కార్మిక,ఉపాధికల్పనా శాఖ మంత్రిగా ఆయన పదవీబాధ్యతలు స్వీకరించారు. శాస్త్రోక్తంగాఆయన బాధ్యతలు స్వీకరించారు.వేదపండితుల మంత్రోచ్ఛారణలు, పూజలుజరిగాయి. కెసి ఆర్ ఈ పద్ధతిని వామపక్షాలుతీవ్రంగా దుయ్యబట్టాయి.












Click it and Unblock the Notifications