నగరపోలీసు కమిషనర్‌గా దినేష్‌రెడ్డి
హైదరాబాద్:నగర పోలీసు కమిషనర్ ఆర్‌పిసింహ్‌ను బదిలీ చేసి ఆయన స్ధానంలోఅడిషనల్ డిజిపి దినేష్ రెడ్డినినియమించారు. సోమవారం సాయంత్రం ఈఉత్తర్వులు వెలువడ్డాయి.
బాలకృష్ణకాల్పుల కేసులోను, ఆయన ఇంట్లో సెక్యూరిటీగార్డు హత్య కేసులోనూ ఆర్‌పి సింహ్‌బాలకృష్ణ పట్ల పక్షపాతం చూపారన్నఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుహయాంలో నగర పోలీసు కమిషనర్‌గానియమితులైన ఆర్‌పి సింహ్‌ను బదిలీచేస్తారని చాలా కాలం నుంచి వినిపిస్తోంది.ప్రస్తుతం కమీషనర్‌గానియమితులైన దినేష్ రెడ్డిని గతతెలుగుదేశం ప్రభుత్వ హయాంలోదాదాపుగా పక్కన పెట్టారనే అభిప్రాయంఉంది. కాంగ్రెస్ అధికారంలోకివచ్చినప్పటి నుంచి దినేష్ రెడ్డిప్రధానంగా కనిపిస్తున్నారు.ముస్లింసమాజం ఆర్.పి. సింహ్ పట్ల పూర్తివ్యతిరేకతతో ఉంది. నినాదాల రూపంలోకూడా ముస్లింలు ఈ విషయమైబయటపడ్డారు. సికింద్రాబాద్‌లో గణేష్‌దేవాలయంలో బాంబు పేలుళ్లకు కుట్రపన్నారనే ఆరోపణపై నసీరుద్దీన్‌ను,మరికొంత మంది అరెస్టు చేసినవిషయంలో ఆర్‌పి సింహ్ తీవ్రవిమర్శలకు గురయ్యారు.నసీరుద్దీన్‌ను గుజరాత్ పోలీసులుఅరెస్టు చేసే సమయంలో జరిపిన కాల్పుల్లోఒక ముస్లిం యువకుడు మృతిచెందడం కూడా వారి ఆగ్రహావేశాలకుకారణమైంది. తమపై జరుగుతున్నవేధింపుల విషయంలో మజ్లీస్‌పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ఓవైసీతో సహా పలువురు ముస్లిం పెద్దలుముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికిఫిర్యాదు చేశారు.బాలకృష్ణకేసు పూర్వపరాలు











Click it and Unblock the Notifications