జయేంద్రతన ప్రమేయాన్ని అంగీకరించారు
హైదరాబాద్:కుట్రలు చేయాల్సిన అవసరం పోలీసులకులేదని హోం మంత్రి కె. జానారెడ్డి స్పష్టంచేశారు. కుట్రలను భగ్నం చేయడమేపోలీసుల పని ఆయన అన్నారు. కోవర్టులక్ష్మణ్‌ను తమపై ప్రయోగించి పోలీసులుకుట్ర చేస్తున్నారని మావోయిస్టు నాయకులుచేసిన ఆరోపణలపై ఆయన సోమవారం ఆవిధంగా ప్రతిస్పందించారు.
కరీంనగర్,మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరిగినఘటనలపై విచారణ జరిపిస్తామని ఆయనచెప్పారు. కరీంనగర్ జిల్లాలో పోలీసులకు,నక్సల్స్‌కు మధ్య కాల్పులుజరగగా, మహబూబ్‌నగర్ జిల్లామల్లేశ్వరం గ్రామంలో నక్సలైట్లుఒక వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈసంఘటనలపై అవసరమైతే కాల్పులవిరమణ పర్యవేక్షక కమిటీ చేతనిజనిర్ధారణ జరిపిస్తామని జానారెడ్డిచెప్పారు. న్యాయం చేయడం తమధర్మమని ఆయన అన్నారు.హైదరాబాద్‌లోని సైదాబాద్ అల్లర్లపైకేసులను ఎత్తివేసే ప్రశ్నే లేదని ఆయనచెప్పారు.











Click it and Unblock the Notifications