నిలకడగాపాక్ ప్రారంభం: 95/1
కోల్‌కత:శనివారం సాయంత్రం బ్యాటింగ్‌ప్రారంభించిన పాక్ జట్టు ఆట ముగిసేసమయానికి ఒక వికెట్ నష్టానికి 95పరుగులు చేసింది. అంతకు ముందురెండో ఇన్నింగ్స్‌ను భారత జట్టు 407పరుగుల వద్ద శనివారంసాయంత్రం డిక్లేర్ చేసింది. దీనితో పాక్‌జట్టు ఎదుట 422 పరుగుల లక్ష్యాన్నిఉంచినట్టయింది. రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్‌ద్రావిడ్ 135 పరుగులు చేసి ఒక టెస్టులోనిరెండు ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలునమోదు చేసుకున్నాడు. నాలుగో రోజు ఆటప్రారంభం కాగానే 21 పరుగులు చేసికెప్టెన్ గంగూలీ ఔటయ్యాడు. వివిఎస్ లక్ష్మణ్‌రెండు పరుగులకే రిటైర్డ్ హర్ట్‌అయినప్పుడు 156/4. ఆ దశలో ద్రావిడ్‌కార్తీక్‌లు అయిదో వికెట్‌కు 165 పరుగులుచేశారు.












Click it and Unblock the Notifications