కరీంనగర్‌ జిల్లాలో ప్రమాదం: ఐదుగురు మృతి

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో రాజీవ్‌ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అలుగనూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆటోను వ్యాన్‌ ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యాన్‌ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+